iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wiktionary.org/wiki/warmth
warmth - విక్షనరీ Jump to content

warmth

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a little heat వెచ్చన, ఉష్ణము.

  • from the warmth of the room ఆ యింట్లో నిండా కాకగా వుండేటందువల్ల.
  • form the warmth of theweather నిండా యెండగా వున్నది గనక.
  • eagerness, ardour ఉగ్రము.
  • warmth of imagination మనోద్రేకము.
  • warmth of temper, i.
  • e.
  • passionateness ఆగ్రహము.
  • warmth of constitution (a bad word) lasciviouness కామోద్రేకము.
  • from the warmth of his language వాడు నిండా కోపముగా మాట్లడి నందువల్ల, వాడు నిండా దయగా మాట్లాడినందువల్ల.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=warmth&oldid=949445" నుండి వెలికితీశారు