temperature
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, state with regard to heat and cold సమశీతోష్ణత.
- a hightemperature ఉష్ణము.
- the temperature of the river was high ఆ యేటి నీళ్ళు వేడిగా వుండినది.
- a lowtemperature చలవ.
- being in so elevated situation this place enjoys a low temperature యిదివున్నతమైన స్థలము గనక యిక్కడ చల్లగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).