iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wiktionary.org/wiki/sole
sole - విక్షనరీ Jump to content

sole

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, of the foot అరకాలు, అడగు.

  • the bottom of the shoeచెప్పు యొక్క అట్ట.
  • a certain fish నాలుక చేప, జెర్రిపోతు.
  • See Russellon Fishes No. 2. XXIII.

v., a., అట్టవేసుట. thin soled shoes పాదరక్షలు, వొకటిరెండుఅట్టలువేసినతేలికైనజోడు విశేషణం, ఏకమైన, ఒకటైన.

  • this was my sole reason నాకు వుండే న్యాయముయిది వొకటే.
  • not married వివాహము కాని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sole&oldid=944715" నుండి వెలికితీశారు