iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wiktionary.org/wiki/remove
remove - విక్షనరీ Jump to content

remove

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, తీశివేసుట, తోశివేసుట, నివృత్తి చేసుట, నివారణ చేసుట, యెత్తి వేసుట, పోగొట్టుట, తీసుకొనిపోవుట.

  • he removed the horses ఆ గుర్రాలను వున్న చోట నుంచి మరివొక చోటికి తీసుకొని పోయినాడు.
  • when he removed the boxes to another room ఆ పెట్టెలను అక్కడ నుంచి తీశి మరివొక గదిలో వుంచినారు.
  • he removed the skin of the orange కిత్తిలిపండు తోలు వొలిచినాడు.
  • when death removed them వాండ్లు చచ్చిన తరువాత.
  • when he removed the third bandage మూడోకట్టు విచ్చేటప్పటికి.
  • soap removes dirt సబ్బు మురికిని పోగొట్టుతున్నది.
  • he removed her fears దాని భయమును పోగొట్టినాడు.
  • butter milk removes ill effects of eating mangoes మామిడిపండ్లకు మజ్జిగవిరుగుడు.
  • this removes the pain యిందువల్ల ఆ నొప్పి లేకుండా పోతున్నది.
  • he did this to remove the effects of the spell దీన్ని చేసి ఆ మంత్రమును పారకుండా చేసినాడు.
  • do you think this will remove the sin? దీనివల్ల ఆ పాపము పోననుకొన్నావా.
  • this removed my doubts దీనివల్ల నా సందేహము తీరినది, నివారణమైనది.

క్రియ, నామవాచకం, to go from one place to another కాపురము పోవుట.

  • after the family removed వాండ్లు కాపురము లేచిపోయిన తరువాత.

నామవాచకం, s, the act of changing place మరివొక యింటికి పోవడము, మరివొక యింటికి కాపురము లేచిపోవడము.

  • at each remove అడుగడుగుకు.
  • in genealogy పురుషాంతరము.
  • a change of dishes at dinners మారువడ్డన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=remove&oldid=942484" నుండి వెలికితీశారు