over
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విభక్తి ప్రత్యయం, కంటె, పైన, మీద.
- the hawk hovered over the woodఅడవిలో డేగ తారాడినది.
- he got over the wall గోడెక్కి దుమికినాడు.
- he got over the difficulty వాడికి ఆ తొందర తీరినది.
- one overanother వొకటిమీద వౌకటి.
- they killed the rest but ppassed meover నన్ను విడిచి కడమవాండ్లను చంపినారు.
- he passed his hand overmy face వాడి చేతితో నా ముఖమును తుడిచినాడు.
- he was ruler overthem వాండ్లమీద అధికారిగా వుండినాడు.
- all over సర్వత్ర,నిలువెల్ల.
- he is a rogue all over వాడు నిలువెల్లా విషము.
- all over the world సర్వత్ర ప్రపంచమునందు, అంతటా.
- it is all over bloodఅంతా యేక నెత్తురుగా వున్నది.
- he went all over the house ఆయిల్లు కడవెళ్లా పోయి చూచినాడు.
- over again మళ్ళీ, తిరిగి.
- over against my house నా యింటి యెదుట.
- the rain is over వాననిలిచిపోయినది.
- the business is over పని తీరనది.
- it is all overతీరినది, ముగిసినది, చచ్చినాడు.
- it is all over with him వాడిపని తీరినది వాడిపని ముగిసినది.
- he got my witnesses over నాసాక్షులను తన పక్షము చేసుకొన్నాడు.
- he completely got over themin this యిందులో వాండ్లను బాగా గడ్డి తినిపించినాడు.
- he gaveover the undertaking ఆ యత్నమును మానుకొన్నాడు.
- the doctorsgave him over వైద్యులు అతణ్ని చెయ్యివిడిచిరి.
- he went over theriver యేరు దాటినాడు.
- I will go over the account again ఆలెక్కను మళ్లీ తనకీ చేస్తాను.
- go over the letter ఆ జాబునుచదువు.
- he went over the enemies side శత్రువులతోపోయికలుసుకొన్నాడు.
- they stood guard over him వాడిమీద పారావుండినారు.
- this is over hot అది అధిక వేడి, యింత వేడి కారాదు.
- this business must lie over ఈ పని నిలిచి వుండ వలసినది.
- thisis over long యిది నిండా పొడుగు.
- to make over వొప్పగించుట.
- hemade over the property to me ఆ సొత్తును నాపరము చేసినారు.
- theytalked the matter over ఆ సంగతి గురించి తర్కించినారు.
- he toldthe sheep over ఆ గొర్రెలను యెంచినాడు.
- he turned the box over ఆపెట్టెను బోర్లా తిప్పినాడు.
- he gave me ten rupees over andabove హెచ్చుగా పది రూపాయలు యిచ్చినాడు.
- ten are enough,there is one over పది చాలును వొకటి అధికముగా వున్నది.
- he hadan advantage over them వాండ్లంటె వీడియందు వొక అతిశయము కద్దు.
- twice over రెండుమార్లు.
- five times over అయిదు ఆవృత్తులు.
- hedressed himself ready over night తెల్లవారి బయిట పోవడానకైరాత్రే శృంగారించుకొన్నాడు.
- they steeped the roots over nightand boiled them in the morning ఆ వేళ్ళను రాత్రి వానవేసితెల్లవారి కాచినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).