number
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అంకె, సంఖ్య, లెక్క.
- he bought a number of houses శానా యిడ్లను కొన్నాడు.
- they came in great numbers విస్తారముగా వచ్చిరి, బహు మంది వచ్చిరి.
- they were ten in number వాండ్లు పది మంది వుండిరి.
- I have a small number of books నా వద్ద కొంచెము పుస్తకాలు వున్నవి.
- numbers saw him do this వాడు దీన్ని చేయగా శానామంది చూచిరి.
- I have seen him numbers of times వాణ్ని అనేకమాట్లు చూచివున్నాను.
- poetical numbers కావ్యము,గణములు.
- musical numbers సంగీతము.
- the singular number ఏక వచనము.
- the plural number బహువచనము.
- or portion of a periodical book సంచిక, అనగా newspaper యొక్కగానీ, ఒక పుస్తకము యొక్కగానీ అప్పుడప్పుడు అచ్చువేశే ఒక భాగము.
- golden number పతకము.
క్రియ, విశేషణం, యెంచుట, లెక్క పెట్టుట.
- he numbered the houses ఆ యిండ్లను యెంచినాడు, ఆ ఇండ్లకు నెంబరు వేశినాడు.
- we number him among our friends వాణ్ని మాలో వొకణ్నిగా యెంచుతాము.
- his days are numbered అతనికి నేడో రేపో అని వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).