lift
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఎత్తడము, లేవనెత్తడము.
- assistance సహాయము, చెయ్యి యివ్వడము.
- at a dead lift he helped them out అతి ఆపదలో వాండ్లకు చెయ్యిచ్చినాడు.
- will you give me a lift ? నాకు సహాయము చేస్తావా, నన్ను కూడా కూర్చుండ పెట్టుకొని పోతావా.
- this money was a good lift to him in his trouble వాడి ఆపత్కాలములో యీ రూకలు వాడికి నిండాసహాయముగా వుండినవి.
క్రియ, విశేషణం, ఎత్తుట, లేవనెత్తుట, పొడుగ్గా యెత్తుట.
- he lifted up the box పెట్టెను పైకి యెత్తినాడు.
- she lifted up her voice and wept ఎలుగెత్తి యేడ్చినది.
- పెద్దగొంతు పెట్టి యేడ్చినది.
- now thou art lifted up ఇప్పుడు నీకు నిండా పొడిగిపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).