iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wiktionary.org/wiki/hem
hem - విక్షనరీ Jump to content

hem

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to utter a noise by violent expulsion of the breath గొంతును సవరించుకొనుట. క్రియ, విశేషణం, to close the edge of cloth by a hem or double border sewed together అంచును మడిచి కుట్టుట.

  • to enclose, to environ చుట్టుకొనుట.
  • the dogs hemmed the stag in కుక్కలు ఆ జింకను నాలుగుతట్లా చుట్టుకొన్నవి.

నామవాచకం, s, the edge of a garment doubled and sewed to keep the threads from spreading అంచు, మడిచి కుట్టిన అంచు.

  • the noise uttered by a sudden and violent expiration of the breath గొంతు సవరించుకోవడము.
  • I heard him give a hem వాడు గొంతు సవరించుకోగా విన్నాను.
  • when he came to these words he cried hem గొంతును సవరించుకొని యీ మాట లన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hem&oldid=933868" నుండి వెలికితీశారు