iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wiktionary.org/wiki/finished
finished - విక్షనరీ Jump to content

finished

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, అయిన, అయిపోయిన, తీరిన, ముగిసిన, సమాప్తమైన.

  • how far is it finished అది యెంత మట్టుకు అయినది యెంతమట్టుకు తీరినది.
  • it is finished ముగిసినది, తీరినది.
  • half కొరగా వుండే.
  • almost finished తీరితీరకవుండే.
  • Excellent, admirable దివ్యమైన, ఘనమైన.
  • a finished rogue తీరిన దొంగ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=finished&oldid=931635" నుండి వెలికితీశారు