faith
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, విశ్వాసము, నమ్మిక, శ్రద్ద.
- "or belief నిష్ట.
- " W.
- ప్రత్యయము.
- A in Heb XI.
- I.
- ( compare note oncharity) or creed మతము .
- I have no faith in this medicine యీ మందుయందు నాకు శ్రద్ధలేదు, పట్టు లేదు.
- the Musulman a breach of faith ద్రోహము.
- he broke his faith ద్రోహి యైనాడు.
- he kept his faith విశ్వాసము తప్పకుండావుండినాడు.
- conjugal faith పాతివ్రత్యము.
- a divided faith వ్యభిచారము.
- badfaith ద్రోహము.
- she who has conjugal faith పతివ్రత.
- the national faith కులానుసారమైన మతము.
- in good faith I do not know నేను యెరుగనుసుమీ.
- I made this statement upon his faith అతని మాట నమ్మిచెప్పినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).