iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wiktionary.org/wiki/bad
bad - విక్షనరీ Jump to content

bad

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, చెడ్డ, కాని, దుష్ట, పనికిమాలిన.

  • bad qualities దుర్గుణములు he is very bad to-day, or he is very ill to-day యీ వేళవాడికి వొళ్ళు నిండా కుదురులేదు.
  • he wants it very bad వాడికి అది నిండా ఆగత్యముగా కావలెను.
  • I know nothing about it good or bad అది పుణ్యమో పాపమో నే నెరగను you are quite as bad as he వాడెంతోనీవంతే.
  • this objection is bad యీ మాంసము మురిగి పోయినది, చెడిపోయినది.
  • bad advice or council దుర్బోధన.
  • bad coin తప్పునాణెము.
  • he was in bad circumstances దరిద్రుడై వుండినాడు.
  • a bad debt చచ్చుబాకి.
  • bad English తప్పుయింగ్లిషు.
  • bad fortune దౌర్భాగ్యము, గ్రహచారము.
  • owing to my bad fortune నా దౌర్భాగ్యమువల్ల.
  • he did it with a bad grace దాన్ని అసమాధానముగా చేసినాడు.
  • A bad man దుష్టుడు.
  • bad character అపకీర్తి.
  • bad conduct దుర్నడత, దుర్మార్గము.
  • he set his son a bad example తాను దుర్మార్గము గా నడిచి తన దుర్గుణము లు కొడుకుకు పట్టుపడేట్టుచేసినాడు.
  • bad faith ద్రోహము.
  • bad health అస్వస్థము.
  • he has a bad hand వాడికి చెయ్యి వుపద్రవముగా వున్నది.
  • he is a bad hand at reading వాడికిచదువను చేత కాదు.
  • bad humour కోపము, చిరచిర.
  • I saw he was in a bad humour వాడు మంటగా వుండినట్టు వుండెను.
  • bad humours in the bo dy పులినీళ్ళు రసిక.
  • he did me a bad office నాకు ఒక అపకారము చేసినాడు.
  • bad sign దుర్నిమిత్తము, దుశ్శకునము.
  • bad symptom దుర్లక్షణము.
  • the style of this poem is in bad taste యీకవి చెప్పినది విరసముగావున్నది.
  • bad temper అలిగేభావము, దుర్గుభము, మూర్ఖము.
  • they are on bad terms వాండ్లు ఒకరికొకరు విరోధముగావున్నారు.
  • Being on bad terms with meనా మీద గిట్టక.
  • bad times దుష్కాలము, చెడ్డకాలము.
  • a bad tooth పుచ్చినపల్లు.
  • bad weather మబ్బు మందారము, వానఘాలి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bad&oldid=924136" నుండి వెలికితీశారు