1957
Appearance
1957 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1954 1955 1956 1957 1958 1959 1960 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జూలై 27: అంతర్జాతీయ అణు శక్తి మండలి ఏర్పాటైంది.
జననాలు
[మార్చు]- జనవరి 2: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2013)
- జనవరి 4: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు,, నటుడు.
- జనవరి 26: శివలాల్ యాదవ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- ఫిబ్రవరి 23: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ నేత . (మ.2012)
- మార్చి 15: నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు.
- మార్చి 25: శ్రీరామోజు హరగోపాల్, కవిసంగమం కవి, చరిత్రకారుడు.
- ఏప్రిల్ 24: జి.వి. పూర్ణచందు, తెలుగు భాషోద్యమ ముఖ్యుడు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు.
- ఆగష్టు 21: రేకందార్ ప్రేమలత, రంగస్థల నటీమణి.
- ఆగష్టు 27: నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
- అక్టోబర్ 4: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత.
- అక్టోబర్ 30: శిఖామణి, కవి.
- నవంబరు 7: వై.విజయ, తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి.
- నవంబరు 13: ఇ.జి.సుగవనం, తమిళనాడులోని డి.ఎం.కె.పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు.
- నవంబరు 30: శోభారాజు, గాయని.
- నవంబరు 30: వెన్నెలకంటి, తెలుగు సినీ గేయ సంభాషణల రచయిత. (మ. 2021)
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి: టంగుటూరి ఆదిశేషయ్య భక్త కవి, ఉత్తమ ఉపాధ్యాయుడు. (జ.1880)
- ఏప్రిల్ 30: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (జ.1888)
- మే 20: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (జ.1872)
- జూలై 17: ఓగిరాల రామచంద్రరావు, పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (జ.1905)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: గోవింద్ వల్లభ్ పంత్