iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wikipedia.org/wiki/1748
1748 - వికీపీడియా Jump to content

1748

వికీపీడియా నుండి

1748 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1745 1746 1747 - 1748 - 1749 1750 1751
దశాబ్దాలు: 1720లు 1730లు - 1740లు - 1750లు 1760లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • జనవరి 12: అహ్మద్ షా దుర్రానీ లాహోర్ను స్వాధీనం చేసుకున్నాడు. [1]
  • మార్చి 11: సిర్హింద్‌కు వాయవ్య దిశలో 15 కి.మీ. దూరంలో ఉన్న మనుపూర్ వద్ద జరిగిన యుద్ధంలో, ప్రిన్స్ అహ్మద్ షా బహదూర్ నేతృత్వంలోని మొఘల్ దళాలు అహ్మద్ షా దుర్రానీపై విజయం సాధించాయి.
  • మార్చి 25 – లండన్ నగరంలో అగ్నిప్రమాదం ప్రారంభమై రెండు రోజులు కొనసాగింది. మానవుడి కళ్ళు భరించగలిగే అత్యంత భయంకరమైన దృశ్యాలలో అదొకటి అని శామ్యూల్ జాన్సన్ అన్నాడు. [2] ఒక శతాబ్దం తరువాత రాసిన అచరిత్రలో "ఆ మంటల వలన అగ్నిమాపక భీమా చేయించుకోవడంలో గొప్ప పెరుగుదల కలిగింది" అని రాసారు. ఆ మంటల్లో £ 10,00,000 కంటే ఎక్కువ నష్టాన్ని కలిగింది.
  • జూన్ 1: మాస్కోలో జరిగిన అగ్ని ప్రమాదంలో 482 మంది మృతి చెందారు, 5,000 భవనాలు ధ్వంసమయ్యాయి. [2]
  • జూలై 29: ఫ్రెంచ్ భారత సైన్యం చేసిన దాడుల నుండి సెయింట్ డేవిడ్ కోటను రక్షించుకోడానికి రాయల్ నేవీ అడ్మిరల్ ఎడ్వర్డ్ బోస్కావెన్ 28 నౌకలతో ఆగ్నేయ భారత తీరానికి వచ్చాడు. అతను పాండిచేరి వద్ద ఉన్న ఫ్రెంచ్ కోటను నాశనం చేసి, ఉపఖండం నుండి ఫ్రాన్సును తరిమికొట్టాడు.[3]
  • తేదీ తెలియదు: లియోన్హార్డ్ ఐలర్ బెర్లిన్‌లో ఇంట్రడక్టియోను అనాలిసిన్ ఇన్ ఇన్ఫినిటోరంను ప్రచురించాడు. ఇది ప్యూర్ ఎనలటికల్ గణితానికి పరిచయం.
  • తేదీ తెలియదు: పాంపే శిథిలాలను తిరిగి కనుగొన్నారు.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]
ముహమ్మద్ షా

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ahmad Shah Abdali's invasions". Archived from the original on 2011-11-06. Retrieved 2011-11-02.
  2. 2.0 2.1 "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p51
  3. Charles Rathbone Low, History of the Indian Navy: (1613-1863) (Richard Bentley and Son, 1877) p140
"https://te.wikipedia.org/w/index.php?title=1748&oldid=3858240" నుండి వెలికితీశారు