iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: https://te.wikipedia.org/wiki/భావప్రాప్తి
భావప్రాప్తి - వికీపీడియా Jump to content

భావప్రాప్తి

వికీపీడియా నుండి
Frenzy of Exultations (1894), చిత్రకారుడు : వ్లాదిస్లా పోడ్కోవింస్కీ

భావప్రాప్తి అనగా రతిక్రీడలో సంభోగా నంతరము గాని, స్వయంతృప్తి ద్వారాగాని, అంగచూషణ ద్వారా గాని, స్త్రీ, పురుషులు ఉత్తేజింపబడి, పురుషుడు స్ఖలించి, తన వీర్యాన్ని యోనిలో నికి విడుదల అయ్యే సమయములో నాడీవ్యవస్తలో కలిగే ఉత్తేజమే భావప్రాప్తి. అలాగే, స్త్రీ ఉత్తేజింపబడి, కామోద్రేకం పరాకాష్ఠకు చేరినప్పుడు, జి స్పాట్, యోనిశీర్షిక, లు స్పందించి, తమ తమ గ్రంథుల ద్వారా స్కలించడం భావప్రాప్తికి సంకేతం. సంభోగం పరాకాష్ఠలో స్త్రీ పురుషులిరువురిలోనూ, కలిగే ఒక సంతృప్తికర భావన.[1][2]

మూలాలు

  1. Winn, Philip (2003). Dictionary of Biological Psychology (in ఇంగ్లీష్). Routledge. p. 1189. ISBN 978-1-134-77815-7. Archived from the original on February 27, 2023. Retrieved November 15, 2019.
  2. See 133–135 Archived ఏప్రిల్ 2, 2016 at Wikiwix for orgasm information, and page 76 Archived ఫిబ్రవరి 27, 2023 at the Wayback Machine for G-spot and vaginal nerve ending information. Rosenthal, Martha (2012). Human Sexuality: From Cells to Society. Cengage. ISBN 978-0-618-75571-4.

ఇతర పఠనాలు

బాహ్య లంకెలు