పంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంది పిల్లతో పంది.
పంది , పంది పిల్ల.
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
సుస్

జాతులు

క్రింద చూడండి.

మూగజీవాల మధ్య ప్రేమ

పంది లేదా వరాహము (ఆంగ్లం: Pig) సూయిడే కుటుంబానికి చెందిన ఒక పెంపుడు జంతువు. ఇవి క్షీరదాలు, ఖురిత జంతువులు

ఇవి ప్రాచీన కాలం నుండి ఆహారం, తోలు, ఇతర వస్తువుల కోసం మానవులు పెంచుకుంటున్నారు. దీని వలన ఇవి వివిధ కళలు, సామెతలలో పంది ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆధునిక కాలంలో వీటిని శాస్త్రీయ పరిశోధన, వైద్య చికిత్సలలో వీని కళ్ళు, గుండె మానవులకు దగ్గర పోలికల మూలంగా ఉపయోగిస్తున్నారు. ఈకాలంలో కూడా కొంతమంది పందుల పెంపకం చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 2 బిలియన్ పందులు భూమి మీద ఉన్నాయని అంచనా.[1][2]

యూరేసియాకు చెందిన పందులు సుస్ ప్రజాతికి చెందినవి. ఇవి పెద్ద శబ్దం చేస్తూ తినేదానికి బురదతో మురికి పట్టి అసహ్యంగా ఉన్నా చాలా తెలివైన జంతువులుగా ప్రసిద్ధిచెందినవి.

భాషా విశేషాలు

[మార్చు]
పందుల పెంపకం
జూలియానా పందిపిల్ల తన తోబుట్టువుల బొడ్డుపై వేళ్లూనుకుంది
పంది పిల్లల గుంపు

తెలుగు భాషలో పంది పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] పంది n. A hog. ఊరపంది the domesticated pig. అడవిపంది the wild hog. a boar. ఏదుపంది or ముండ్లపంది a porcupine. నీరుపంది a porpoise. పందికొక్కు [Lit. The pig-rat. The Eng. n. 'en:Bandicoot, ' is a corruption of this word.] n. A Bandicoot. The Bandicoot-Rat. Nesocia bandi-cota. (F.B.I.) సీమ పందికొక్కు a guinea pig. వడ్లగాదెలో పందికొక్కును పెట్టినట్టు అనేది సామెత, i.e., setting a bandicoot in a granary. cf. Setting the wolf to take care of the sheep. పందిగడ్డ n. The name of a certain edible root. The pignut. శృంగాటకము, పరికెదుంప. పందిగోరు n. A boar's tusk or claw. A weapon used by boar hunters, వేటకాని సాధన విశేషము. పందిజిట్ట or పందిపిట్ట n. The small White throated Babbler, Dumetia albigularis. పందిపోటు or పందీటే n. A spear used to hunt boars with. పందిముక్కు, పందిమూతి or పందిపీట n. A kind of step used in old fashioned carts. గాడీ మొదలైన ఎక్కుడు బండ్ల చివరను పందిమూతి వలె నమర్చిన ఒక విధమైన ఉపకరణము.

పందులలో రకాలు

[మార్చు]

పురాణాలలో

[మార్చు]

మ‌నిషికి పంది గుండె

[మార్చు]

2022 జనవరి 7న వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఓ వ్యక్తికి పందిగుండె అమర్చి వైద్యులు సంచలనం సృష్టించారు. పందిగుండె ట్రాన్స్‌ప్లాంట్ తరువాత మేరీల్యాండ్‌కు చెందిన ప్రాణాంతక గుండె జబ్బుతో బాధపడుతున్న57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ సీనియర్ బాగానే ఉన్నారని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లోని సర్జన్లు తెలిపారు.[5]

అయితే 2022 మార్చి 8న రెండు నెలల్లోనే బెన్నెట్ మృతి చెందాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. Production, Supply and Distribution Online Query Archived 2010-10-18 at the Wayback Machine, United States Department of Agriculture, Foreign Agricultural Service
  2. Swine Summary Selected Countries Archived 2012-03-29 at the Wayback Machine, United States Department of Agriculture, Foreign Agricultural Service, (total number is Production (Pig Crop) plus Total Beginning Stocks
  3. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం పంది పదప్రయోగాలు". Archived from the original on 2016-01-25. Retrieved 2010-01-20.
  4. Zoological Journal of the Linnean Society (1997), 120: 163–191.
  5. "మ‌నిషికి పంది గుండె - వైద్య చ‌రిత్ర‌లో అద్భుతం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-11. Retrieved 2022-03-10.
  6. telugu, 10tv (2022-03-09). "David Bennett : పంది గుండె అమర్చిన మొదటి వ్యక్తి మృతి! | David Bennett : First person to receive gene-edited pig heart dies two months after historic transplant". 10TV (in telugu). Retrieved 2022-03-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=పంది&oldid=3687147" నుండి వెలికితీశారు