iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: http://te.wiktionary.org/wiki/over
over - విక్షనరీ Jump to content

over

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విభక్తి ప్రత్యయం, కంటె, పైన, మీద.

  • the hawk hovered over the woodఅడవిలో డేగ తారాడినది.
  • he got over the wall గోడెక్కి దుమికినాడు.
  • he got over the difficulty వాడికి ఆ తొందర తీరినది.
  • one overanother వొకటిమీద వౌకటి.
  • they killed the rest but ppassed meover నన్ను విడిచి కడమవాండ్లను చంపినారు.
  • he passed his hand overmy face వాడి చేతితో నా ముఖమును తుడిచినాడు.
  • he was ruler overthem వాండ్లమీద అధికారిగా వుండినాడు.
  • all over సర్వత్ర,నిలువెల్ల.
  • he is a rogue all over వాడు నిలువెల్లా విషము.
  • all over the world సర్వత్ర ప్రపంచమునందు, అంతటా.
  • it is all over bloodఅంతా యేక నెత్తురుగా వున్నది.
  • he went all over the house ఆయిల్లు కడవెళ్లా పోయి చూచినాడు.
  • over again మళ్ళీ, తిరిగి.
  • over against my house నా యింటి యెదుట.
  • the rain is over వాననిలిచిపోయినది.
  • the business is over పని తీరనది.
  • it is all overతీరినది, ముగిసినది, చచ్చినాడు.
  • it is all over with him వాడిపని తీరినది వాడిపని ముగిసినది.
  • he got my witnesses over నాసాక్షులను తన పక్షము చేసుకొన్నాడు.
  • he completely got over themin this యిందులో వాండ్లను బాగా గడ్డి తినిపించినాడు.
  • he gaveover the undertaking ఆ యత్నమును మానుకొన్నాడు.
  • the doctorsgave him over వైద్యులు అతణ్ని చెయ్యివిడిచిరి.
  • he went over theriver యేరు దాటినాడు.
  • I will go over the account again ఆలెక్కను మళ్లీ తనకీ చేస్తాను.
  • go over the letter ఆ జాబునుచదువు.
  • he went over the enemies side శత్రువులతోపోయికలుసుకొన్నాడు.
  • they stood guard over him వాడిమీద పారావుండినారు.
  • this is over hot అది అధిక వేడి, యింత వేడి కారాదు.
  • this business must lie over ఈ పని నిలిచి వుండ వలసినది.
  • thisis over long యిది నిండా పొడుగు.
  • to make over వొప్పగించుట.
  • hemade over the property to me ఆ సొత్తును నాపరము చేసినారు.
  • theytalked the matter over ఆ సంగతి గురించి తర్కించినారు.
  • he toldthe sheep over ఆ గొర్రెలను యెంచినాడు.
  • he turned the box over ఆపెట్టెను బోర్లా తిప్పినాడు.
  • he gave me ten rupees over andabove హెచ్చుగా పది రూపాయలు యిచ్చినాడు.
  • ten are enough,there is one over పది చాలును వొకటి అధికముగా వున్నది.
  • he hadan advantage over them వాండ్లంటె వీడియందు వొక అతిశయము కద్దు.
  • twice over రెండుమార్లు.
  • five times over అయిదు ఆవృత్తులు.
  • hedressed himself ready over night తెల్లవారి బయిట పోవడానకైరాత్రే శృంగారించుకొన్నాడు.
  • they steeped the roots over nightand boiled them in the morning ఆ వేళ్ళను రాత్రి వానవేసితెల్లవారి కాచినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=over&oldid=939595" నుండి వెలికితీశారు