iBet uBet web content aggregator. Adding the entire web to your favor.
iBet uBet web content aggregator. Adding the entire web to your favor.



Link to original content: http://te.wiktionary.org/wiki/క్రియ
క్రియ - విక్షనరీ Jump to content

క్రియ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • క్రియ నామవాచకం: సం. వి. ఆ. స్త్రీ.
  • ఇది ఒక నిష్పాదిత పదం.
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • పనులను తెలిపే వానిని క్రియలు అందురు. ఉదా: చదువుట, తినుట, ఆడుట. / పని
1. ధాత్వర్థము;2. చేయుట;3. చేష్ట;4. పని;5. ఆరంభము;6. పూజ;7. ఉపాయము;8. చికిత్స;9. ప్రాయశ్చిత్తము;10. వ్యవహారమునందు నిశ్చయమును బుట్టించునట్టి లిఖితము సాక్ష్యములోనగునది;

11. శిక్ష;

నానార్థాలు
  1. పని
  2. చర్య
సంబంధిత పదాలు
  1. క్రియాశూన్యము
  2. క్రియారహితము
  3. నిష్క్రియ
  4. క్రియావిశేషణము.

కర్త, కర్మ, క్రియ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • పనిని తెలియజేయు పదము క్రియ.
  • ఉద్దేశార్థకమగు నువర్ణకము పరమగునవుడు క్రియల తుది ఉకారమునకు ఆదేశముగా వచ్చును

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=క్రియ&oldid=970248" నుండి వెలికితీశారు