1989
Jump to navigation
Jump to search
1989 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1986 1987 1988 1989 1990 1991 1992 |
దశాబ్దాలు: | 1960లు 1970లు 1980లు 1990లు 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
ఫిబ్రవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 |
మార్చి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఏప్రిల్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 |
మే | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
జూలై | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
ఆగష్టు | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
సెప్టెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
- సెప్టెంబర్ 4: 9వ అలీన దేశాల సదస్సు బెల్గ్రేడ్లో ప్రారంభమైనది.
అక్టోబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
నవంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 |
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 |
- డిసెంబర్ 2: భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ పదవిని చేపట్టాడు.
- డిసెంబర్ 3: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి రెండోసారి పదవిని చేపట్టాడు.
జననాలు
[మార్చు]- జనవరి 6: హెబ్బా పటేల్, భారతీయ చలనచిత్ర నటీమణి
- ఫిబ్రవరి 22: అలియా సబూర్, ప్రపంచంలో అతి చిన్న ప్రొఫెసరుగా రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన వ్యక్తి.
- ఏప్రిల్ 20: నీనా దావులూరి, మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్.
- మే 5: లక్ష్మీ రాయ్, భారతీయ సినీ నటి.
- మే 9: విజయ్ దేవరకొండ, తెలుగు సినిమా నటుడు.
- ఆగష్టు 16: శ్రావణ భార్గవి, సినీ గాయని, అనువాద కళాకారిణి, గీత రచయిత్రి.
- ఆగష్టు 29: హీనా సిద్ధూ, భారతీయ షూటింగ్ క్రీడాకారిణి.
- సెప్టెంబరు 18 : అంజుమ్ ఫకీ సినిమా, టెలివిజన్ నటి, మోడల్.
- సెప్టెంబరు 18 : అశ్విని పొన్నప్ప, భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
- డిసెంబరు 13: టేలర్ స్విఫ్ట్, అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి.
మరణాలు
[మార్చు]- జనవరి 12: చెళ్ళపిళ్ళ సత్యం, తెలుగు సినిమాలలో సంగీత దర్శకులు. (జ.1933)
- ఫిబ్రవరి 6: సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (జ.1909)
- మార్చి 1: వసంత్‌దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
- మార్చి 5: పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)
- ఏప్రిల్ 12: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (జ.1938)
- మే 20: జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త.
- మే 25: బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (జ.1907)
- సెప్టెంబర్ 13: ఆచార్య ఆత్రేయ, తెలుగులో నాటక, సినీ రచయిత. (జ.1921)
- నవంబర్ 1: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (జ.1936)
- డిసెంబర్ 14: ఆండ్రూ సఖరోవ్, రష్యా మానవహక్కుల ఉద్యమనేత .
- : ఏ.ఎం. రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (జ.1929)
పురస్కారాలు
[మార్చు]- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : లతా మంగేష్కర్.
- జ్ఞానపీఠ పురస్కారం : ఖుర్రతుల్-ఐన్-హైదర్
- జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: రాబర్ట్ ముగాబే