itself
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
సర్వనామం, అదే, యిదే, దాన్నే, దీన్నే.
- the question answers itself ఆప్రశ్న లోనే దానికి వుత్తరమున్నది, ఆ ప్రశ్న తనకు తాను వుత్తరము చెప్పుచున్నది.
- the chaild saw itself in the glass ఆ బిడ్డ తన్ను అద్దములోచూచుకున్నది.
- of itself దానికి అదే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).